22, అక్టోబర్ 2020, గురువారం

చిత్ర బంధ కవిత్వము

 

అష్ట దళ పద్మ అష్ట దిగ్బంధ చంపకము 

                                   (శివ పరివార స్తుతి)

 

 

                రణు పినాకపాణి  సుత! క్తి ధరాగ్రజ!  ఆఖు  వాహనా!

      రణు కరాళి! కాళి! శివ!  క్తి! శివప్రియ! సింహ వాహినీ!

       రణు యుమాపతీ!శివుడ!క్రుడ!గోపతి!నంది వాహనా!

       రణు విశాఖుడా!గుహుడ!క్తి సుతా! కలవాపి వాహనా

 

 

 

 

                                    శ్రీ వల్లభ వఝుల అప్పల నరసింహమూర్తి గారి చిత్ర మాలిక స్పూర్తితో

 

 

                                             కవి :      పూసపాటి కృష్ణ సూర్య కుమార్

                                                                   29/11/2017






 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెకామ సభ్యుల రచనలు

 తెకామ సభ్యుల రచనలు